టిక్కెట్లు – ఇక్కట్లు -2 రోడ్డు మీద టికెట్లు రావటానికి ‘స్టాప్ సైను’ కల్పతరువు కాపులకు(cops)కి, ఆ కౌంటికి. స్టాపు సైను వుంటే ఆగమని కదా. ఆగిన తరువాత మనము (తౌజెండు వన్, తౌజెండు టూ, తౌజెండు త్రీ) అంటూ మూడంకెలు లెక్కెట్టాలి. అంటే అంత సమయము ఆగాలన్నమాట. అందుకే కారు నేర్చుకునేటప్పుడు చెప్పారు మనసులో లెక్కెట్టుకోమని. కాబట్టి ప్రతి స్టాపు సైను వద్ద అలా అనుకోవటము అలవాటుగా మారింది నాకు. మా ఇంటి వెనక వైపు […]