ఉపన్యాసం-25: దేవుడి పేరుమీద వెళ్లిపోండి! వక్త: ఆలివర్ క్రామ్వెల్ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ================================== నేపథ్యం: ——— రాజులు ….. రారాజులు! సామ్రాట్టులు ….. సామ్రాజ్యాధినేతలు! వారికి మద్దతునిచ్చిన మతాధికారులు! ‘మేమే సర్వం’ అని విర్రవీగిన వాళ్ళు కాలగర్భంలో మట్టి కరిచారు! అందులో బ్రిటిష్ రాజు మొదటి చార్లెస్ ఒకడు! రాజుచరికం దైవికంగా సంక్రమిస్తుందని, పాలించే హక్కు రాజుకే ఉంటుందని విర్రవీగాడు! అప్పటికే మతం ప్రాతిపదికన యూరప్ […]
via ఉపన్యాసం-25: దేవుడి పేరుమీద వెళ్లిపోండి! — Salt n Pepper Days